29, అక్టోబర్ 2017, ఆదివారం

కోట్లాది జీవరాసులలో మానవ జీవితం ఒక అద్భుతం. ఆలోచనా జ్ఞానం అనే గుణంతో మానవుడు మిగిలిన జీవరసులకి భిన్నంగా జీవిస్తున్నాడు. అటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించిన దేవుడికి , జన్మనిచ్చిన తల్లి తండ్రులకి , పెంచిన తల్లి తండ్రులకి , విద్యాబుద్దులు నేర్పిన గురువులకి, చేదోడువాదోడుగా నిలిచిన మిత్రులకి, నా సహా ధర్మ చారినికి ఈ నా ప్రయాణం అంకితం .

1980 దశకం లో పుట్టిన వారు నిజంగానే అదృష్ట వంతులు. ఎందుకంటే అది పాత కొత్త ల సంధి సమయం. ఈ బ్లాగు రాయడానికి గల కారణం స్వీయ సంతృప్తి. నా జీవితంలోని కొన్ని అనుభవాలను అందరితో పంచుకోవాలనే .....